AP Assembly Election 2019 : వైసీపీలో చేరిన మోహన్ బాబు.. టీడీపీ ఇబ్బంది పెడుతోంది ! | Oneindia Telugu

2019-03-26 457

Senior Telugu actor and former MP Mohan Babu joins the YSRCP. Mohan Babu is an Indian film actor, director, and producer, known for his works predominantly in Telugu Cinema. An alumnus of the Madras Film Institute, Mohan Babu has acted in more than five hundred and seventy five feature films in lead, supporting and a variety of roles.
#MPMohanBabu
#YSRCP
#ysjagan
#chandrababunaidu
#tdp
#janasena
#apelections2019

ప్రముఖ తెలుగు నటుడు, మాజీ ఎంపీ, శ్రీ విద్యానికేతన్ సంస్థల అధినేత మోహన్ బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన మంగళవారం ఆ పార్టీలో జాయిన్ అయ్యారు. సినిమా రంగంలో ఉన్నప్పటి నుంచే ఎన్టీ రామారావుకు అత్యంత సన్నిహితుడైన మోహన్ బాబు... ఆయన స్థాపించిన తెలుగు దేశం పార్టీలో కీలకంగా వ్యవహరించారు. గతంలో టీడీపీ ఎంపీగా కూడా పని చేశారు. తర్వాత టీడీపీ పగ్గాలు చంద్రబాబు చేపట్టడంతో మోహన్ బాబు క్రమక్రమంగా పార్టీకి దూరం అవుతూ వచ్చారు.

Videos similaires